Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

ఆలయ అభివృద్దికి కృషి చేస్తా : మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్

 పరిగి రూరల్, అక్టోబర్ 16 (జనం సాక్షి) : పరిగిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్దికి కృషి చేస్తానని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. పరిగిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ…

కరీంనగర్

మెరీడియన్ స్కూల్ లో “కిటోలిట్”

మేడిపల్లి – జనంసాక్షి మెరీడియన్ పాఠశాల ఉప్పల్ శాఖలో కిటోలిట్ అద్భుతమైన సౌకర్యాన్ని ప్రారంభించారు. నవీన యుగంలో విద్యా, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులలో ఎంతైనా అవసరం ఉంది. భవిష్యత్ తరం దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఈ ప్రోగ్రాం విద్యార్థులలో…

suryapet

పగిళ్ల శ్రీను మరణం తీరని లోటు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ జనసమితి పట్టణ ప్రధాన కార్యదర్శి పగిళ్ల శ్రీను మరణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన పోరాటానికి తీరని లోటు అని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు.ఆదివారం…

జిల్లా వార్తలు

భీమదేవరపల్లి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ కోశాధికారిగా కోల రమేష్

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్ష కోశాధికారి స్థానాలు భర్తిలో భాగంగా, కోన్ డ్రాజ్ ప్రవీణ్ కుమార్ ను ఉపాధ్యక్షుడిగా, కోల రమేష్ సహాయ కార్యదర్శిగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు…

జిల్లా వార్తలు

మాధవ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 16(జనం సాక్షి ) లయన్స్ వరంగల్ వారియర్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్ నేషనల్ సంయుక్త అధ్యర్యంలో ఆదివారం శంభునిపేటలోని మాధవ హాస్పిటల్ నందు ఉచిత మేగా వైద్య శిబీరం జరిగినది. ఈ…

ఖమ్మం

బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం

పెద్ద వంగర అక్టోబర్ 16(జనం సాక్షి )మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ కి చెందిన చిలుక ముత్తయ్య ఇటీవల అనారోగ్యంతోనే మరణించినందున స్థానిక సర్పంచ్ వెనుక దాసుల లక్ష్మి రామచంద్రయ్య శర్మ, ఆదేశాల మేరకు బాధిత కుటుంబ సభ్యులకుఆర్థిక…

ఆదిలాబాద్

రెస్ట్రో రిసార్ట్స్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలువురు నాయకులు

ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) మండల కేంద్రంలో కేతకి సంఘమేశ్వర దేవాలయం సమీపంలో నూతనంగా ప్రారంభించిన వి 5 రెస్ట్రో రిసార్ట్స్ హొటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, టీపీసీసీ…

కరీంనగర్

రుద్రంగిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రుద్రంగి అక్టోబర్ 16 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం జెడ్పి.హెచ్.ఎస్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 1989-90 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి పూర్తి చేసిన 80 మంది…

కరీంనగర్

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే హరీష్ మృతి

రుద్రంగి అక్టోబర్ 17 (జనం సాక్షి) మండల కేంద్రంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతిచెందిన హరీష్ కుటుంబాన్ని ఆదివారం పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కట్కూరి…

కామారెడ్డి

సిద్ద సమాధి యోగ కార్యకర్తల ఆధ్వర్యంలో స్వచ్చ భారత్

కొండమల్లేపల్లి అక్టోబర్ 15 జనం సాక్షి : కొండమల్లేపల్లి మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో సిద్ధ సమాధి యోగ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏరుకొండ. రాము,…