అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.
బెల్లంపల్లి,అక్టోబర్16,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మదుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని…










