భారీ వర్షాల కారణంగా నేలమట్టం అయిన వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొట్టకు వచ్చిన వరి పైర్లు మొత్తం నేల మట్టం అయి రైతులు దిక్కుతోచని స్థితిలో…









