రాష్ట్ర స్థాయి బహుమతి అందుకున్న మల్కాపూర్ విద్యార్థిని సాంబారి సిరి
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 16 , ( జనం సాక్షి ) : ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆహార కమిషన్ ఆదర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో జన గామ జిల్లా చిల్పూర్…










