రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చెంచు యువకుడు తోకల లింగయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి.
చెంచులు అంటే చిన్నచూపు ఎందుకు ? జిల్లా చెంచు సేవా సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. అచ్చంపేట ఆర్సి అక్టోబర్ 16 జనవరి సాక్షి న్యూస్: నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం శనివారం నాడు ఫరహబాద్ స్టేజి సమీపం శ్రీశైలం…









