గ్రూప్ 1 పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి.
నిర్మల్ బ్యూరో, అక్టోబర్15,జనంసాక్షి,,, ఆదివారం జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందర్బంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, SP ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబు లు పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.…










