మంత్రి పదవుల కోసం కారెక్కిన నేతలా… మునుగోడులో ప్రచారం చేసేది : శ్రీరాములు యాదవ్
టీఆర్ఎస్ అభ్యర్థికి అభివృద్ధి చేసే సత్తా లేక మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటారా? రాజగోపాల్ రెడ్డి లాగా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడే దమ్ము కారెక్కిన నేతలకు ఉందా ? చండూరు, నాంపల్లి మండలంలో ముఖ్య కార్యకర్తలతో శ్రీరాములు…










