ఎన్నికల ప్రచార వ్యయాన్ని నిశితం గా పరిశీలించాలి
ఎన్నికల వ్యయ పరిశీలకురాలు నల్గొండ బ్యూరో. జనం సాక్షి ,అక్టోబర్ 13. మును గోడు అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక లో అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయం నిశితంగా పరిశీలించాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు ముళ్ళ పూడి సమత…









