Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

కేంద్రంలో మృతుల కుటుంబాలకు అపద్బెందావడు..

– మండల ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్.. హన్మకొండ బ్యూరో 12 అక్టోబర్ జనంసాక్షి మండలం లో మాజీ ఉప సర్పంచ్ సద్దాముస్సన్ మృతుల కుటుంంబాలకు దేవుడు ల ఉన్నాడని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు మండలకేంద్రములోని వేలేరు మాజీ సర్పంచ్ కోడూరి…

జిల్లా వార్తలు

మునుగోడులో టిఆర్ఎస్ విజయం ఖాయం :టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు పురుషోత్తం సంతోష్.

దౌల్తాబాద్ అక్టోబర్ 12, జనం సాక్షి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని రాయపోల్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పురుషోత్తం సంతోష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడులో టిఆర్ఎస్…

జిల్లా వార్తలు

అంతర్జాజాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు

కోడేరు (జనంసాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల కేంద్రంలో తహసీల్దార్ బ్రమరౌతు మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో రైతు వేదిక లో బుధవారం రోజు మండల పరిధిలోని అధికారులకు అంతర్జాతీయంగా ఆహార దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు.మండల పరిధిలోని…

కామారెడ్డి

మునుగోడు లో మోత్కూరు టీఆర్ఎస్ నాయకుల ప్రచారం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూరు టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మార్కెట్ కమిటీ…

ఖమ్మం

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి. *అఖిలభారత రైతు కూలీ సంఘం డిమాండ్..

ఖమ్మం జిల్లా తిరుమలరావు పాలెం. (అక్టోబర్12) జనం సాక్షి.  జిల్లాలో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అఖిలభారత రైతు-కూలీ సంఘం (ఏఐకేఎంఎస్ )ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు కేంద్ర…

ఖమ్మం

దర్గా దయాకర్ రెడ్డికి సన్మానం

మేడిపల్లి – జనంసాక్షి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్…

జిల్లా వార్తలు

ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి : టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ రెడ్డి

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 12 : జిల్లాలో ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టిఎస్ పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి…

జిల్లా వార్తలు

తెరాసలో ఉద్యమకారులకు విలువలేదు

– సీఎం కేసీఆర్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు – డబ్బుతో  కెసిఆర్ ను కలిస్తేనే పార్టీలో విలువ  మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.  నల్గొండ బ్యూరో, జనం సాక్షి .  తెలంగాణ ప్రత్యేక…

కామారెడ్డి

నూతన వార్డ్ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి 12 అక్టోబర్ జనంసాక్షి (టౌన్) ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్ హరిజనవాడ నూతన వార్డు కమిటీ ఎన్నిక లో వార్డ్ కమిటీ అధ్యక్షులుగా భూమయ్యను, ఉపాధ్యక్షులుగా జీవన్, ప్రధాన కార్యదర్శిగా గంగారం, కోశాధికారిగా సాయిరాం…

జిల్లా వార్తలు

” రోడ్డు కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టండి… చందానగర్ ‘డిసి’ కి డి.కె ఎన్ క్లేవ్ వాసుల మొర”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 12 ( జనంసాక్షి): నడిరోడ్డును కబ్జా చేసి యదేచ్చగా అక్రమ నిర్మాణానికి పూనుకోవడమే గాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే కనీస స్పందనకూడా లేదని… తక్షణమే అట్టి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని మియాపూర్…