యరగండ్ల పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంచాల మండల తెరాస నాయకులు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):;- మునగోడు నియోజకవర్గ పరిధిలోని యరగండ్ల పల్లి గ్రామంలో ఐదు వార్డుల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన మంచల మండల టిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…








