కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ….మునుగోడు అభివృద్ధికి మలుపు …హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు ఆందోజు సత్యం చారి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గౌరవ ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అ ఆదేశాల మేరకు చౌటుప్పల మున్సిపాలిటీలోని 17 ,18 వార్డులలో హస్తినాపురం డివిజన్ తెరాస అధ్యక్షులు…










