బిజేపి కార్యాలయంలో జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనగామ (జనం సాక్షి)అక్టోబర్ 11:భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాజపా జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా దశమంత రెడ్డి…










