ఘనంగా భాజపా మండల అధ్యక్షుల జన్మదిన వేడుకలు
ఇబ్రహీంపట్నం , అక్టోబర్ 08 ,(జనం సాక్షి ) భాజపా మండల అధ్యక్షులు బట్టు జకరయ్య జన్మదిన వేడుకలు శనివారం నాడు ఎర్దండి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. భాజపా నాయకులు శాలువాతో సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో…








