మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి..
హన్మకొండ బ్యూరో చీఫ్ 23 జనంసాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రే మొగలి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కిలోల బియ్యాన్ని అందించడం జరిగింది.…









