Wednesday, 4 November 2026

October 2022

జిల్లా వార్తలు

పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

 మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2 :: పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం అని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు  మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో…

కామారెడ్డి

బసవేశ్వర విగ్రహం భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్. కుడుములు సత్యం

ఎల్లారెడ్డి 02 అక్టోబర్ జనం సాక్షి పట్టణంలో ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. మరియు వీరశైవ లింగాయత్ నాయకులు బసవేశ్వర విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్. మరియు…

జిల్లా వార్తలు

మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులర్పించిన హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని మానుకోట పట్టణంలోని స్థానిక గాంధీ పార్క్ లోనీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో…

జిల్లా వార్తలు

పద్మశాలి ప్రతిభావంతులకు సన్మానం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి) పద్మశాలి ఆఫీషల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభావంతులైన వివిధ రంగాలలో ప్రగతి సాధించిన విద్యార్థులను ఆదివారం వరంగల్ నగరంలోని శివనగర్ పద్మశాలి కళ్యాణమండపం లో జరిగిన సమావేశంలో…

జిల్లా వార్తలు

జాతిపిత మహాత్మా గాందీ153వ జయంతి

జాతిపిత మహాత్మా గాందీ153వ జయంతి సందర్బంగా ఆదివారం వరంగల్ నగరంలోని కాశిబుగ్గలోని శివాలయం వద్ద  మహాత్మగాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వరంగల్ తూర్పు శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్.. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ఓని స్వర్ణ లత…

ఆదిలాబాద్

భవాని మాత అమ్మవారి ఆలయ గేటు నిర్మాణానికి 35వేల విరాళం.

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇంద్రనగర్ హమాలి బస్తి చంద్ర టాకీస్ ఎదురుగా కొలువుదీరిన భవాని మాత ఆలయ గేటు నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్…

జిల్లా వార్తలు

ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

:శామీర్ పేట్, జనం సాక్షి : స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ 153 వ జయంతి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి 118 వ జయంతి వేడుకలు నాయకులు ఘనంగా జరిగింది. ఆదివారం రోజు తూముకుంట మున్సిపాలిటీ…

జిల్లా వార్తలు

ఉద్యోగ,ఉపాధ్యాయులకు డిఏ ను తక్షణమే విడుదల చేయాలి.

టిపిటియూ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్2(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యగ,ఉపాధ్యాయులకు రావలసిన మూడు డిఏ లను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి ఆదివారం…

కామారెడ్డి

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

కుల్కచర్ల,అక్టోబర్ 2(జనం సాక్షి):                        కుల్కచర్ల మండల పరిధిలోని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం…

జిల్లా వార్తలు

లక్ష్మీనరసింహస్వామికి భక్తుల ప్రత్యేక పూజలు

శివ్వంపేట అక్టోబర్ 2 జనంసాక్షి : అశ్వయుజ మాసాన్ని పురస్కరించుకొని  మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామ శివారులో దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆదివారం జంట నగరాలతో పాటుగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో…