Wednesday, 4 November 2026

October 2022

జిల్లా వార్తలు

రెండు మండలాల సోషల్ మీడియా ఇంచార్జిగా వెంకటేశ్వర్లు

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం రెండు మండలాల తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా ఇంచార్జిగా గార్ల మండలానికి చెందిన వల్లపుదాసు వెంకటేశ్వర్లును నీయమిస్తూ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు బాణోత్ హరిప్రియ ఉత్తర్వులు జారీచేశారు.…

ఆదిలాబాద్

పురపాలక సంఘ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడిగా షేక్ జానీ, కార్యదర్శిగా బుర్రీ వెంకటేశ్వర్లు.

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.పురపాలక సంఘ,కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నూతన యూనియన్ ఎన్నుకొన్నారు.నూతన యూనియన్ అధ్యక్షుడిగా షేక్ జానీ,కార్యదర్శిగా బర్రి వెంకటేశ్వర్లు,కోశాధికారిగా కాసాని శ్రీకాంత్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.…

ఖమ్మం

గాంధీ మార్గం అందరికీ ఆదర్శం

సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి బచ్చన్నపేట సెప్టెంబర్ 2 (ప్రజా జ్యోతి) గాంధీ మార్గం భారతదేశ ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద 153వ జయంతి ఉత్సవాలను పూలమాలలు…

జిల్లా వార్తలు

ఊరు వాడలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

శివ్వంపేట అక్టోబర్ 2 జనంసాక్షి : భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటుగా మండల కేంద్రమైన శివ్వంపేట లో వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం…

జిల్లా వార్తలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: ఎస్సై కొండల్ రెడ్డి

గరిడేపల్లి, అక్టోబర్ 2 (జనం సాక్షి): మండలంలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కొండల్ రెడ్డి, రాములు నాయక్, లింగయ్య, పోలీస్ సిబ్బంది,…

జిల్లా వార్తలు

మైత్రి యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన నాయకులు

కుల్కచర్ల, అక్టోబర్ 2(జనం సాక్షి): కుల్కచర్ల మండల కేంద్రంలో మైత్రి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ ను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బొలుసని భీమ్ రెడ్డి,…

జిల్లా వార్తలు

దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ సేవలు మరువరానివి

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2:: దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలు మరువరానివని ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా…

జిల్లా వార్తలు

మహాత్మా గాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి లకు నివాళులర్పించిన హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్2(జనంసాక్షి) జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకొని మానుకోట పట్టణంలోని స్థానిక గాంధీ పార్క్ లోనీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్ నివాళులర్పించారు. పార్టీ శ్రేణులతో…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

బచ్చన్నపేట అక్టోబర్ 2 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలంలోని ప్రధాన చౌరస్తాలో గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీ అహింస వాది అని…

జిల్లా వార్తలు

ప్రజా పోరాటయోధుడు బాలకృష్ణన్.

సిపిఎం జిల్లా స్కార్యదర్శి అన్నవరపు కనకయ్య. బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ప్రజల కోసం శ్రమించే దీటైన పోరాట యోధుడు కొడియేరి బాలకృష్ణన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య…