నందులపల్లిలో గాంధీ జయంతి వేడుకలు.
: మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న పాలకవర్గం. నెన్నెల, అక్టోబర్2,(జనంసాక్షి) నెన్నెల మండలం నందులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర…










