సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ అక్టోబర్ 1 (జనంసాక్షి) ఝారసంగం మండలం లోని బర్దిపుర్ గ్రామానికి చెందిన చెందిన వినోదమ్మ భర్త నర్సింలు, జి సవిత భర్త శ్రీశైలం లు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిస్త పొందిన బిల్లు ను సీఎం…









