కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎకరాకు రైతుబంధు 15000 చెల్లిస్తాం
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మోమిన్ పేట అక్టోబర్ 21 జనం సాక్షి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రైతులకు రైతుబంధు ఎకరాకు 15000 చెల్లించి ఎరువులు విత్తనాలు ఉచితంగా అందిస్తామని మాజీ…









