*DAV స్కూల్లో రెండు నెలల నుండి LKG స్టూడెంట్ ఫై లైంగిక దాడి చేస్తున్నా రజిని కుమార్ ని కఠినంగా శిక్షించాలి. PDSU ….
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం.జనం సాక్షి.( అక్టోబర్ 21) హైదరాబాద్ బంజారాహిల్స్ లోని DAV స్కూల్లో LKG స్టూడెంట్,నాలుగు సంవత్సరాల పసి పాపా పై రెండు నెలలుగా లైంగిక దాడి చేస్తున్న DAV స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి కార్ డ్రైవర్ రజిని…










