Monday, 9 November 2026

October 2022

ఆదిలాబాద్

పోలీసులను సన్మానించిన అక్షర పాఠశాల విద్యార్థులు

జగదేవ్ పూర్, అక్టోబర్ 21 (జనంసాక్షి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లోని అక్షర పాఠశాల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ కృష్ణమూర్తితో పాటు పలువురు పోలీసులను…

జిల్లా వార్తలు

ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి

*మేడి చంద్ర స్వామి మునుగోడు అక్టోబర్21(జనం సాక్షి):మునుగోడు ఉప ఎన్నికల్లో మిత్రపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని మాదిగ జేఏసీ మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి మేడి చంద్రస్వామి అన్నారు.శుక్రవారం మండలంలోని…

ఆదిలాబాద్

నూతన పార్లమెంట్ భవనానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి ఎమ్మార్పీఎస్టిఎస్ జిల్లా అధ్యక్షులు ముదిగొండ ఎల్లేష్ మాదిగ

చందంపేట (జనం సాక్షి)అక్టోబర్ 21  మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం చందంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అందుగుల సైదులు  ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ సమావేశానికి ముఖ్య…

ఆదిలాబాద్

మానసిక పరివర్తన మానవత్వ కాంక్ష, విశ్వసమతా భావన కోసం ఏర్పడిన ట్రస్ట్ “విశ్వ సాహితీ”

 మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళారూపాలను అందించే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ రేపటి తరం ఆలోచనలను అనుబంధాలకు విలువనిచ్చేలా నిర్మించడం కోసం నిరంతర యజ్ఞాన్ని మొదలెట్టింది.  మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు, మానవీయ విలువల్ని సుసంపన్నం చేసేందుకు, అనుబంధాలు,…

జిల్లా వార్తలు

ధరణి సమస్యలపై బిజెపి పోరాటం

రాజంపేట్ జనంసాక్షి అక్టోబర్ 21 రాజంపేట్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసిల్దార్ జానకి కి ధరణి సమస్యల పైన వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ ధరణి…

జిల్లా వార్తలు

గిరిజన యోధుని మరణం, వర్ధంతి పై స్పష్టత కరువు వాస్తవ చరిత్ర అందించాలి

వనపర్తి అక్టోబర్ 21(జనం సాక్షి) జల్ జంగల్ జమీన్ కోసం నిజాంపై పోరులో అమరుడైన గోండు గిరిజన యోధుడు కొమరం భీమ్ మరణం వర్ధంతి పై లోతుగా పరిశోధించి వాస్తవాలు పాఠ్యపుస్తకాలలో నమోదు చేయాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ నాయకులు…

జిల్లా వార్తలు

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన.

బెజ్జంకి,అక్టోబర్21,(జనం సాక్షి):మండల కేంద్రానికి చెందిన లింగాల పోచవ్వ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సూచనల మేరకు శుక్రవారం వోరగంటి యువసేన నాయకులు పొచవ్వ కుటుంబాన్ని…

జిల్లా వార్తలు

బాధిత కుటుంబానికి అండగా బీఅర్ఎస్

బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరి నాయక్. ఊరుకొండ, అక్టోబర్ 21 (జనం సాక్షి): ఆపదలో ఉన్న వారికి.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల అండగా ఉంటుందని బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు గిరినాయక్ అన్నారు. శుక్రవారం…

జిల్లా వార్తలు

నిరుద్యోగ యువతకు శాపంగా మారిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు

నల్లబెల్లి అక్టోబర్ 21 (జనం సాక్షి): నిరుద్యోగ యువతకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు శాపంగా మారాయని ఏఐసీసీ సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని నందిగామ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది…

జిల్లా వార్తలు

బచ్చలకూర రాములు మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి

మునగాల, అక్టోబర్ 21(జనంసాక్షి): సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బచ్చలకూర (చిన్న)రాములు(84) మరణము సిపిఎం పార్టీకి తీరని లోటని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి అన్నారు. గురువారం నేలమర్రి గ్రామంలోని రాములు నివాసంలో ఆయన…