ఫోటోగ్రాఫర్లు టెక్నాలజీకి అనుగుణంగా మార్పు చెందాలి: వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ రెడ్డి
తిరుమలగిరి (సాగర్), నవంబర్ 16 (జనంసాక్షి): మండల కేంద్రంలో ఉమ్మడి అనుముల మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేది వరకు హైదరాబాదులో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో గోడ పత్రికను…





