భాజపా అసెంబ్లీ కన్వీనర్ గా నాయిడి మురళి నియామకం
బిజెపి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా నాయుడు మురళి ని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని రాష్ట్ర నాయకులు పెద్దపల్లి ఇంచార్జి రావుల రాంనాధ్ అన్నారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను ఆపార్టీ నాయకులు…





