సిసి రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి కార్పొరేటర్
డివిజన్ అభివృద్ధి మా ద్వేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ మానస సరోవర్ విలాస్ పద్మావతి కాలనీ లో 25 లక్షలతో సిసి రోడ్డు పనులను అధికారులతో కలిసి…



