రైతులకు పెద్ద పీఠ వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
సాగునీటి పథకం వల్లే అద్భుత ఫలితాలు – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, నవంబర్ 09(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీఠ వేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. బుధవారం మునగాల మండలంలోని…





