మున్నూరుకాపు యువజన సంఘం కన్వీనర్ గా కాశెట్టి పాండు పటేల్
చేర్యాల మండల మున్నూరుకాపు యువజన సంఘం కన్వీనర్ గా గుర్జకుంట గ్రామానికి చెందిన కాశెట్టి పాండు పటేల్ ఎన్నికైనట్లు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ ప్రకటించారు. బుధవారం ఈమేరకు చేర్యాల ప్రాంత నాయకుల చేతుల మీదుగా…







