వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. సోమవారం మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా జడ్పిటిసి సూర్య,వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి,మండల రైతు సమన్వయ సమితి…





