మా’ ఆసోసియేషన్ నూతన కమిటి అద్యక్షుడిగా కొండ విజయ్ కుమార్
మాస్టర్స్ అథ్లెటిక్స్ నూతన అధ్యక్షులుగా కొండా విజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు చందానగర్ పరిధి హుడా కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో కొండా విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్…



