కేవీకే లో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక
జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుక లను మండలంలోని గడ్డిపల్లి కేవీకే లో శనివారం ఘనంగా నిర్వహించినట్లు ఇంఛార్జి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవ కుమార్ తెలిపారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…







