పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత: ఆశిష్ సంగ్వాన్
పెబ్బేరు నవంబర్19 (జనంసాక్షి ): ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గౌరవ జిల్లా అదనపు కలెక్టరు ( స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్వాన్ సుగూరు గ్రామాన్ని సందర్శించి ర్యాలీ లో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ…






