దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందాలి
దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందాలి మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్ 28(జనంసాక్షి ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్డ్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.…










