డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం
అర్హత గల వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. — జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 02:(జనం సాక్షి): జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక…





