*భాగ్యనగర్ ప్రాంతాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్*
నిర్మల్ పట్టణంలోని. భాగ్యనగర్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్.గండ్రత్ ఈశ్వర్ పర్యటించారు.వార్డు అంతటా కాలి నడకన తిరుగుతూ కాలనీవాసులకి పలు సమస్యలను ఆడిగితెలుసుకున్నారు.పారిశుద్ధ్య పనుల దృష్ట్యా రోడ్డు మార్గంలో మరియు మురుగు నీటి కాలువలను దగ్గరుండి శుభ్రం చేయించారు.రానున్న…





