నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గూళ్ళ.హరికృష్ణ ముదిరాజ్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి గార్డెన్స్ లో నాగర్ కర్నూల్ మండల మత్స్య సహాకార సంఘాల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెనుగు మత్స్య సహాకార సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గ్రామ,గ్రామల నుంచి పాల్గొని…



