రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి
రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి. నెరడిగొండ డిసెంబర్24(జనంసాక్షి):దేశ్ పాండే ఫౌండేషన్ బిసిఐ ప్రోజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతీయ రైతుల దినోత్సవాన్ని ఐఎన్టిఎల్ -32 ఆధ్వర్యంలో మండలంలోని గోండుగుడా గ్రామంలో రైతుల సమక్షంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు.…










