విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి.. – పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్.. – పాఠశాల కరస్పాండెంట్ సామల బాలరాజు. ఊరుకొండ, డిసెంబర్ 22 (జనంసాక్షి): విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని.. చిన్ననాటి నుండి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని…










