రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు తీవ్ర గాయాలు… శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 22 శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని, అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం హోంగార్డుకు తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు ప్రత్యక్ష…










