-జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా శాంతకుమారి ఏక గ్రీవ ఎన్నిక.
-తిమ్మాజీపేట జడ్పి టిసి ప్రతిపాదించగా, బలపరిచిన పెద్దకొత్తపల్లి జడ్పిటిసి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా ఉరుకొండ మండలం జడ్పిటిసి శాంతకుమారి ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్…










