నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ యువనేత MNR
)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కార్మికుడైన బక్కులు కీర్తి రావు కుమారుడు రాజు మరియు కొత్తపల్లి పోచమ్మ అనారోగ్యంతో చనిపోయిన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా యువ నేత మరియు మాజీ ఉపసర్పంచ్ నరేందర్…
