Saturday, 7 November 2026

December 2022

Featured News

చర్చించకుండానే కమిషనర్ సొంత నిర్ణయం

కోదాడ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ కమిషనర్ చైర్పర్సన్ కు సరైన గౌరవం ఇవ్వకపోవడం ,చైర్ పర్సన్ కు మున్సిపాలిటీ పరిధిలో జరిగేటటువంటి పనుల గురించి చర్చించకుండా నేరుగా నిర్ణయాలు ప్రకటిస్తూ ఉండడంతో…

Featured News

ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ లో టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముద్దం నరసింహ యాదవ్

కార్డు సంస్థ సేవలు మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి  కార్పొరేటర్ ముద్దం కంటోన్మెంట్  డిసెంబర్ 18 జనం సాక్షి   ఓల్డ్ బోయిన్ పల్లి  119 వ డివిజన్  అస్మత్ పేట హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ నూతనంగా కొత్త…

Featured News

ఉచిత కంటి అద్దాల పంపిణీ.

ఈ నెల 12న సాయినాథ పురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో నంది కంటి శ్రావణ్ కుమార్ ఫౌండేషన్ మరియు సవేరా ఆనంద్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు…

Featured News

మల్లన్న కళ్యాణానికి హాజరైన రాజకీయ ప్రముఖులు

తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి చేర్యాల మండలం నుండి టిఆర్ఎస్, సిపిఐ కాంగ్రెస్, పలు రాజాకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.

Featured News

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే వ్యాపార దినదిన అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గోల్డ్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూంను ప్రారంభించిన మంత్రి  ఎల్బీనగర్( జనం సాక్షి ) వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తే ఏ వ్యాపారమైన దినదిన అభివృద్ధి చెందుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.  మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మీర్పేట్…

Featured News

సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ.. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 (జనంసాక్షి)  ఈనెల 21, 22, 23 తేదీలలో సిద్దిపేటలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు.…

Featured News

చెరువులలో చేపలపై బెస్త కులానికే తొలి హక్కు కావాలి…… డిమాండ్ చేసిన గంగపుత్ర సంఘం రాష్ట్ర నాయకులు..

సికింద్రాబాద్ సీతాఫలమండి లో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర  బెస్త సంఘం  రాష్ట్ర కమిటీ   కార్యవర్గ  సమావేశం  అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు  ఏ ఎల్ మల్లయ్య మాట్లాడుతూ    నేడు  గంగపుత్రలకు   టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో   …

Featured News

ఇరుముడి,భక్తిశ్రద్ధలతో పూజలు శబరిమల కు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల శ్రీ సీతారామాంజనేయ చంద్రమౌళీశ్వర అయ్యప్ప దేవాలయంలోని  గురుస్వాములు  ప్రతాప్ రెడ్డి గురుస్వామి, ప్రభాకర్ రెడ్డి గురుస్వామి  ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారణ దీక్ష  స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఇరుముడి కట్టుకున్న మలాదారుణదీక్ష…

Featured News

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎకనామిక్స్ సపోర్ట్ స్కీం కింద బ్యాంకు…

Featured News

దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై…