Friday, 6 November 2026

December 2022

వార్తలు

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు బెంగుళూరు లో జోగుళాంబ ఆలయానికి హిందుస్థాన్ గగన్ గౌరవ్ అంతర్జాతీయ అవార్డు -2022 -అవార్డును అందజేసిన కర్నాటక వైధ్యశాఖమంత్రి సుధకర్ అలంపూర్ జనంసాక్షి (డిసెంబర్ 15) అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన…

వార్తలు

పదవతరగతి ఫలితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

పదవతరగతి ఫలితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి మండల విద్యాధికారి ఈ. రాజు ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 15 పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మండల విద్యాధికారి రాజు అన్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరు…

వార్తలు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొడకండ్ల,డిసెంబర్ 15 (జనం సాక్షి ) కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామము BRS పార్టీ నాయకులు, వార్డు మెంబర్ కునుసొత్తు పంతులుకు ఇటీవల హార్ట్ బైపాస్ సర్జరీ కాగా గురువారం…

వార్తలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్. నేరడిగొండడిసెంబర్15(జనంసాక్షి):మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన జాదవ్ హరిదాస్(23) అకస్మాత్తుగా మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం రోజున కుటుంబ సభ్యులను పరామర్శించి…

వార్తలు

ఎవరు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు

ఎవరు చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు..?? జనం సాక్షి /కొల్చారం మండలం చిన్నగన్పూర్ శివారులో బుధవారం రాత్రి ఓ జోగిని మహిళ బైండ్ల గౌరీ గౌరమ్మ (47) అనుమానాస్పరస్థితిలో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున జాగింగ్…

వార్తలు

గంగపుత్ర వీధి బోర్డును ఏర్పాటు చేయండి

గంగపుత్ర వీధి బోర్డును ఏర్పాటు చేయండి -గంగపుత్ర జిల్లా అధ్యక్షులు మైస నాగయ్య మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్15(జనంసాక్షి) అనేక సంవత్సరాలుగా 200 కుటుంబాలు మానుకోట పట్టణంలోని 27వ వార్డు నివాసం ఉంటున్న గంగపుత్ర బజార్ (బెస్త) నామకరణం గల బోర్డును…

వార్తలు

కమ్యూనిస్టు ఉద్యమంలో నారాయణ కీలకపాత్

కమ్యూనిస్టు ఉద్యమంలో నారాయణ కీలకపాత్ర * సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జూలూరుపాడు, డిసెంబర్ 15, జనంసాక్షి: జూలూరుపాడు గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి నారాయణ ఇటీవల కన్నుమూశారు. గురువారం సిపిఐ మండల…

వార్తలు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు హుజూర్ నగర్ డిసెంబర్ 15(జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు 70 వ వర్ధంతి సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి భవన్ లో…

వార్తలు

విద్యార్థినిలు ఉపకార వేతనాలు పొందడం ఎంతో ఉపయోగకరం

విద్యార్థినిలు ఉపకార వేతనాలు పొందడం ఎంతో ఉపయోగకరం మిర్యాలగూడ, జనం సాక్షి : పాఠశాల స్థాయి నుండి ఉపకార వేతనాలు పొందడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె విజయలక్ష్మి…

వార్తలు

ఇల్లందును అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ

ఇల్లందును అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ * టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు బొమ్మెర్ల వరప్రసాద్ టేకులపల్లి, డిసెంబర్ 15( జనం సాక్షి): ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇల్లందు ఎమ్మెల్యే…