తమతోపాటు విద్యను అభ్యసించిన స్నేహితుడు అకాల మరణం
కౌడిపల్లి (జనం సాక్షి).. చెందడంతో తమ వంతు సహాయంగా స్నేహితుని కుటుంబానికి ఒక్క లక్ష ఒక వంద రూపాయలు ఇచ్చి తమ స్నేహ బంధాన్ని చాటుకున్నారు 1998- 99 పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు.పూర్తి వివరాలలోకి వెళ్తే కౌడిపల్లి…









