సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేసీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
వేమనపల్లి, ఫిబ్రవరి 20,(జనంసాక్షి) గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బెల్లంపల్లిఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులనుండి నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య …










