భాజాపాలో భారీ సంఖ్యలో చేరికలు
బిచ్కుంద ఫిబ్రవరి 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్యే అరుణ తార అధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువాలు…










