Wednesday, 4 November 2026

February 2023

Featured News

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావుయాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్‌ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

కొండ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు

మెట్పల్లి, ఫిబ్రవరి 16, జనంసాక్షి: మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ స్వామి దేవాలయంలో మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార నాయకులు బుధవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజనలతో, భక్తి పాటలతో నినాదాలతో…

జిల్లా వార్తలు

ఐడిఎఫ్ సి బ్యాంకులోఐడిఎఫ్ సి బ్యాంకులో మూడు నిమిషాల్లోనే ఖాతా ఓపెన్

జీవితాంతం ఉచితంగా క్రెడిట్ కార్డ్ సేవలు : సులభంగా రుణాలుబ్యాంకు సౌత్ హెడ్ కిషోర్ కుమార్ మిర్యాలగూడ, జనం సాక్షి. వినియోగదారులకు మరింత చేరువ లో ఐఎఫ్ డిసి బ్యాంక్ కార్యకలాపాలు  కొనసాగిస్తుందని బ్యాంక్ సౌత్  హెడ్  కిషోర్ కుమార్…

తెలంగాణ

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు.ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు.

– కురవి మండలంలో  సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో సంబరాలు కురవి ఫిబ్రవరి-15/జనంసాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం వివిధ గ్రామాలలో బుధవారం బంజారా ఆరాధ్య గురువు శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను…

జిల్లా వార్తలు

బిఆర్ఎస్ లో 30 మంది నల్లూరు యువకులు చేరిక

(జనం సాక్షి )ఫిబ్రవరి 16 ముప్కాల్ మండల పరిధిలోని నల్లూరు గ్రామంలోని యువకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీఎస్పీ పార్టీ నుంచి 30 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్…

జిల్లా వార్తలు

గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం 

గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ బజ్జూరి ఉమా పిచ్చిరెడ్డికి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం కురవి ఫిబ్రవరి-15/జనంసాక్షి న్యూస్: మహా పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి…

జిల్లా వార్తలు

మూసీ నది ఆక్రమణ

వికారాబాద్ మూసీ నది ఆక్రమణ ప్రాంత సర్వేను పర్యవేక్షించిన మునిసిపల్ కమిషనర్ బి శరత్ చంద్ర సర్వేలో పాల్గొన్న వికారాబాద్ మండల సర్వేయర్ మహేందర్ , రెవెన్యూ సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది.

జిల్లా వార్తలు

కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ జనంసాక్షి ఫిబ్రవరి 16కెసిఆర్ సార్ సారధ్యంతోనే ప్రజలకు సురక్షితమైన పాలన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ జనంసాక్షి ఫిబ్రవరి 16 గురువారం నాడు వికారాబాద్ జిల్లా,…

జిల్లా వార్తలు

టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక్

ఈరోజు తరిగొప్పుల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారి పేర్లు చిన్నమామల సురేష్ బక్కని నరేష్ బక్కని రమేష్ బక్కని శ్రీనివాస్ గోరేటి రాజేష్ కొవ్వూరి రామచంద్ర కొవ్వూరి…

జిల్లా వార్తలు

జనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణజనం సాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ

దండేపల్లి జనం సాక్షి ఫిబ్రవరి 16 దండేపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం తహసిల్దార్ హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ డిప్యూటీ తహసిల్దార్ విజయ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా  తాసిల్దార్…