Wednesday, 4 November 2026

February 2023

జిల్లా వార్తలు

పాశంవారి గూడెంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన పాశం అలివేలమ్మ

    కొండమల్లేపల్లి ఫిబ్రవరి 16 (జనంసాక్షి) న్యూస్ : గుర్రంపూడ్ మండల కేంద్రంలో గురువారం నాడు పాశంవారిగూడెం లో సర్పంచ్ పాశం అలివేలమ్మ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర…

జిల్లా వార్తలు

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

అట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంఅట్టహాసంగా శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర స్వామి నూతన దేవస్థాన, విగ్రహ,  ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాథన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనకదుర్గ కాలనీ సమీపంలో…

Featured News

తెలంగాణ సాగునీటి పథకాలు భేష్‌ : పంజాబ్‌ సీఎం

హైదరాబాద్‌ : తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ…

జిల్లా వార్తలు

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీఓ.

నెన్నెల, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో గురువారం ఎంపీడీఓ వరలక్ష్మి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆమె నిర్వాహకులకు ఆదేశాలు జారీ…

జిల్లా వార్తలు

వీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరంవీర్లపల్లి గ్రామంలో రెండవ విడత ఉచిత వైద్య శిభిరం

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : ఆర్జీ-2 ఏరియా వకిల్ పల్లి గనికి సంబంధించి జరిగిన ప్రజా అభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని రేమేడియేషన్ మేజర్స్ క్రింద వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడంలో భాగంగా…

జిల్లా వార్తలు

మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.

– టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి మణిరాం సింగ్. ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్టీయుసి నాయకులు. బెల్లంపల్లి, ఫిబ్రవరి 16, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్టియుసి కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

జిల్లా వార్తలు

దేవూరి శేషగిరిరావు వర్థంతి వేడుకలు

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : కామ్రేడ్ దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతిని ఘనంగా జరిపారు. గురువారం ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్, ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి…

జిల్లా వార్తలు

మహాశివరాత్రి సందర్భంగామహాశివరాత్రి సందర్భంగావాడపల్లికు 60 ట్రిప్పుల ప్రత్యేక బస్సులు : డిపో మేనేజర్ పాల్ 

శ్రీశైలానికి రెండు ప్రత్యేక బస్సులు మిర్యాలగూడ, జనం సాక్షి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈనెల 18న మిర్యాలగూడ ఆర్టీసీ డిపో నుంచి వాడపల్లి పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేకంగా భక్తుల సౌకర్యం కోసం 15 బస్సులను, అరవై ట్రిప్పులగా వారీగా…

జిల్లా వార్తలు

ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు అల్పాహార  పంపిణీ

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనం సాక్షి) : శ్రీ సత్యసాయి సేవా సమితి 8వ కాలని సభ్యులచే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ప్రతీ నెలా  మహిళా డే సందర్భముగా  అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుంది.…

తెలంగాణ

ఊరంతా పండుగఊరంతా పండుగకేసిఆర్ పుట్టినరోజు వేడుక  – వినూత్నంగా,ఘనంగా నిర్వహించిన పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి

యైటీంక్లయిన్ కాలని ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : కే.సి.ఆర్. పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తన స్వగ్రామం లింగాపూర్ లో  కే.సి.ఆర్. పుట్టినరోజు వేడుకను ఒక రోజు ముందుగా  వినూత్నంగా ,ఘనంగా ఊరంతా పండుగ పేరుతో  నిర్వహించి…