మైనారిటీ సబ్సిడీ లోన్స్ ముఖాముఖి
జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి. 27 పెంట్లవెల్లి మండలంలో ప్రజా పరిషత్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ముఖాముఖిలు నిర్వహించారు ఎంపీడీవో రామయ్య.బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్.మండల…










