విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి.విద్యార్థులు ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలి. ఎస్పీ అఖిల్ మహాజన్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 27. (జనంసాక్షి). విద్యార్థులు మూఢనమ్మకాలను ప్రశ్నించే వైఖరిని అలవర్చుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం జిల్లా గ్రంధాలయ సంస్థ భవనంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన ఎస్పీ…










