Wednesday, 4 November 2026

February 2023

Featured News

ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాంగ్రెస్ విధానామా..? కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌

              హైద‌రాబాద్ : ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధ‌ర‌ణిని ర‌ద్దు చేయ‌డం..…

వార్తలు

నిరుపేద కుటుంబాలకు చేయూత

          హుజూర్ నగర్ ఫిబ్రవరి 9 (జనంసాక్షి): జన చైతన్య ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు గురువారం ఆర్థిక సాయం అందించారు. జనసేన పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావు…

వార్తలు

మన ఊరు-మన బడి పనులు పరిశీలన

              విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన-సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్నడోర్నకల్ ఫిబ్రవరి-8/జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ…

వార్తలు

హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నెహ్రు నాయక్ అభిమానులు

          డోర్నకల్ ఫిబ్రవరి-9 /జనం సాక్షి న్యూస్:తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజ్యాంగ రక్షణకై ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్…

వార్తలు

విద్యుత్ కోతలపై ఎన్డీ (ప్రజాపందా) సబ్ స్టేషన్ ముందు ధర్నా

            * విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని సిపిఐ ఎంఎల్ ప్రజా పందా డిమాండ్టేకులపల్లి, ఫిబ్రవరి 9( జనం సాక్షి ): సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ ప్రజాపంథా రాష్ట్ర కమిటీ…

వార్తలు

కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ వీరబాబు ను సన్మానించిన వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు

                                  కొండమల్లేపల్లి ఫిబ్రవరి 9 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ గా పదవి…

వార్తలు

కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ వీరబాబును ఘనంగా సన్మానించిన జడ్పిటిసి సలహాదారు పసునూరు

              యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 9 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ వీరబాబు ను జడ్పిటిసి…

వార్తలు

మచ్చలేని నాయకుడు, మనసున్న మనిషి.. ఎమ్మెల్యే రాములు నాయక్

          * విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్జూలూరుపాడు, ఫిబ్రవరి 9, జనంసాక్షి: రాజకీయాలకతీతంగా వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మచ్చలేని నాయకుడు, మనసున్న మనిషి…

వార్తలు

రెండో విడత కంటి వెలుగును ప్రారంభించిన సర్పంచ్ సరిత

                  టేకులపల్లి,ఫిబ్రవరి 9 (జనం సాక్షి): టేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను గురువారం గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత…

వార్తలు

రేవంత్ రెడ్డి బస చేసే ప్రాంతం ఏర్పాట్లను పరిశీలించిన చీమల వెంకటేశ్వర్లు

*       10-02-2023న రాత్రి ఇల్లందు రాజీవ్ నగర్ లో బస చేయనున్న రేవంత్ రెడ్డిటేకులపల్లి, ఫిబ్రవరి 9( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనముల రేవంత్ రెడ్డి పాదయాత్ర…