ఘనంగా కేరళ స్కూల్ వార్షికోత్సవం
వేములవాడ, మార్చి 11 (జనం సాక్షి): వేములవాడ పట్టణంలోని కేరళ మోడల్ స్కూల్ 23వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. వేముల పట్టణంలో మొదటిసారి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రారంభించి, స్థానిక విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని…










